ఇక ఇంటింటికీ రేషన్ రాదు | AP Ration Door Delivery Scheme Cancelled | AP Government Latest News Today

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సరఫరాలకు సంబంధించి ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకువచ్చింది. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలను నివారించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తూ, ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న రేషన్ వ్యాన్లు ద్వారా రేషన్ పంపిణీ జరగబోదు అని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలియజేశారు.  AP Ration Door Delivery Scheme Cancelled : ఇటీవల జరిగిన క్యాబినెట్ మంత్రివర్గ భేటీ యొక్క నిర్ణయాలను మీడియాకు తెలియజేస్తూ మంత్రిగారు ఈ…

Read More
error: Content is protected !!