
రాష్ట్ర ప్రజలందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ | AP Government Health Insurance Scheme | How to Apply AP Government Health Insurance Scheme
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేందుకు మరొక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. రాష్ట్రంలో గల ప్రతి కుటుంబానికి ఆరోగ్య భీమా (హెల్త్ ఇన్సూరెన్స్) వర్తించే విధంగా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఆరోగ్యశ్రీ సేవలను భీమా విధానాల్లో అమలు చేయబోతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా సంవత్సరానికి 25 లక్షల రూపాయల చికిత్సను అర్హులైన వారికి మాత్రమే ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం…