
ఏపీలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ డేట్స్ మరియు తరగతులు ప్రారంభం తేదీలు ఇవే | AP EAPCET Counselling Dates :
ఏపీలో EAPCET కౌన్సిలింగ్ తేదీలు కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా గా ఎదురు చూస్తున్నారు. AP EAPCET Counselling Dates పై సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభించి ఆగస్ట్ నెలలో తరగతులు ప్రారంభించేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు త్వరలో తేదీలు ప్రకటించనున్నారు. జూలై 9వ తేదీ నుండి ఈసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం : డిప్లమో విద్యార్థులు బీటెక్ రెండో సంవత్సరంలో చేరేందుకు ఈసెట్ ప్రవేశ పరీక్ష రాశారు. ఇందులో…