16,347 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రభుత్వం | AP DSC 2025 | Andhra Pradesh DSC Notification 2025

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త. DSC నోటిఫికేషన్ విడుదల కొరకు రంగం సిద్ధం అయ్యింది. ప్రభుత్వం మరో 3 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ DSC నోటిఫికేషన్ కి సంబంధించి రెండు కీలక పరిణామాలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కు సంబంధించిన గెజిట్ ను విడుదల చేసింది. దీనితో పాటు DSC ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గాను అభ్యర్థుల గరిష్ఠ వయస్సు ను 42 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలకు పెంచుతూ…

Read More

AP లో మార్చిలో నోటిఫికేషన్ – జూన్ లో పోస్టింగ్ | ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖలో 16,347 పోస్టులకు మార్చిలో నోటిఫికేషన్ | AP DSC Notification 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదురు చూస్తున్న DSC నోటిఫికేషన్ మార్చిలో విడుదల చేయబోతున్నట్లు పాఠశాల విద్యా శాఖ తెలిపింది. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ఈ DSC నోటిఫికేషన్ చేస్తారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే జూన్ నాటికి కొత్త టీచర్లు అందుబాటులో ఉంటారని తెలిపింది. విద్యా శాఖపై ఇచ్చిన ప్రజెంటేషన్ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఈ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత…

Read More