
AP లో 758 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా ఉపాధి కార్యాలయం | AP District Employment Office Mega Job Mela | AP Jobs | Latest Jobs in Andhrapradesh
మీరు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా ? వెంటనే ఉద్యోగం కావాలా ? అయితే ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే స్వయంగా ఇంటర్వ్యూకి వెళ్లండి. మీ విద్యార్హతకు తగిన ఉద్యోగాన్ని పొందండి. పదో తరగతి నుండి పీజీ వరకు ఎలాంటి విద్యార్హత ఉన్న ఈ నెల 23వ తేదీన జరిగే జాబ్ మేళాలో పాల్గొనండి.. తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది.. దీనికోసం మీరు చేయాల్సినదల్లా ఎటువంటి ఫీజు లేకుండా ఇంటర్వ్యూ కు…