AP District Court Jobs

AP District Court Office Subordinate Jobs Recruitment 2025 | Latest Government Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డిస్టిక్ట్ లీగల్ సర్వీసెస్ అధారిటీ నుండి ఆఫీస్ సబార్డినేట్ ఖాళీలు భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అర్హత ఉన్నవారు త్వరగా అప్లై చేయండి. అర్హత ఉన్నవారు తమ అప్లికేషన్ స్వయంగా వెళ్లి లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు. అప్లై చేయడానికి చివరి తేదీ నవంబర్ 1 నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ…

Read More