
ఏపీ జిల్లా కోర్టుల్లో 230 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP District Court Junior Assistant Jobs Recruitment 2025 | AP Highcourt Junior Assistant Jobs Notification 2025
హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ , అమరావతి నుండి అన్ని జిల్లాలలో గల కోర్టులలో పనిచేసే విధంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. హైకోర్ట్ నుండి మొత్తం 1620 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్లు విడుదల కాగా ఇందులో 230 ఉద్యోగాలు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కావడం విశేషం. డిగ్రీ అర్హత తో పొందే ఈ ఉద్యోగాలకు సంబంధించి అన్ని అంశాలు అనగా దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, అవసరమగు ధ్రువపత్రాలు,…