AP District Court Office Subordinate Jobs Notification 2025

AP District Court Office Subordinate Jobs Notification 2025 | AP High Court Jobs | AP Court Jobs Syllabus 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి 1620 ఉద్యోగాల భర్తీ నిమిత్తం పలు నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. ఇందులో భాగంగా ఆఫీస్ సబార్డినేట్ అనే ఉద్యోగాలు కూడా  భర్తీ చేస్తున్నారు. హైకోర్టు విడుదల చేసిన అన్ని ఉద్యోగాలలో అతి ఎక్కువగా ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.  అన్ని జిల్లాలలో కలిపి మొత్తం 651 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కేవలం 7వ తరగతి ఉత్తీర్ణత తో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం…

Read More
error: Content is protected !!