
కాంట్రాక్టు & ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఒకేసారి నాలుగు నోటిఫికేషన్స్ విడుదల | AP Contract / Outsourcing Jobs Recruitment 2024 | APCOS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ తాజాగా నాలుగు నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్స్ ద్వారా వివిధ రకాలైన ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అన్ని నోటిఫికేషన్స్ వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.. 🏹 ఇంటర్ అర్హతతో పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here …