AP Contract/ Outsourcing Jobs | AP District Websites

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అన్ని జిల్లాల్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసే ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ అనేవి ఆయా జిల్లాలోని ఎక్కువగా విడుదల చేస్తూ ఉంటారు . ఈ నోటిఫికేషన్లు జిల్లాల్లో విడుదల చేసినప్పుడు పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్లు అనేవి ఆ జిల్లాకు చెందిన అధికారిక వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది .  ప్రతి జిల్లాలో కూడా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసే ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత…

Read More

వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలు భర్తీ | స్టాఫ్ నర్స్ , కౌన్సిలర్ పోస్ట్లు

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానం లో ఉద్యోగాలు భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.. విజయనగరం జిల్లాలో జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ కార్యక్రమం , జిల్లా ఆసుపత్రి పార్వతీపురం నందు ART కేంద్రం లో స్టాఫ్ నర్స్ మరియు ప్రభుత్వ సరోజన ఆస్పత్రి , విజయనగరం నందు ART కేంద్రము లో కౌన్సిలర్ ఉద్యోగము కోరకు దరఖాస్తులు ఆహ్వానం చేస్తున్నారు…

Read More