AP Police Constable Mains Exam Date | Andhra Pradesh Police Constable Mains Exam Date | APSLPRB Mains Exam Date

ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. వివిధ కారణాల వలన వాయిదా పడుతూ వచ్చిన మెయిన్స్ పరీక్ష తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ నియామక మండలి ఈరోజు అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు గాను మెయిన్స్ పరీక్షను 01-06-2025 తేదీన నిర్వహించబోతున్నట్టు పత్రికా ప్రకటన విడుదల చేసింది. నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు : 🏹 APSLPRB Official Website – Click here

Read More

ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల దేహ దారుఢ్య పరీక్షలు వాయిదా – కొత్త తేదీలు ఇవే | AP Police Constable Recruitment PMT, PET Events postponed

ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న దేహ దారుఢ్య పరీక్షలు కొన్ని జిల్లాల్లో వాయిదా వేయడం జరిగింది. వైకుంఠ ఏకాదశి , శాంతిభద్రతల ను దృష్టిలో పెట్టుకొని ఈనెల 8వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య జరగాల్సిన దారుఢ్య పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు పోలీస్ నియామక మండలి ఒక ప్రకటనలో తెలిపింది. మిగతా తేదీల్లో నిర్వహించాల్సిన దేహదారుఢ్య పరీక్షలు యధావిధిగా జరుగుతాయి. 🏹 AP మహిళా శిశు సంక్షేమ…

Read More