
APPSC Agriculture Officer Notification 2025 | AP Agriculture Officer Recruitment 2025
APPSC Agriculture Officer Notification 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి నోటిఫికేషన్ విడుదల చేసారు… అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో సెప్టెంబర్ 8వ తేది లోపు అప్లై చేయాలి. 📌 Download Our APP 🔥 Agriculture Officer Notification విడుదల చేసిన సంస్థ పేరు : 🔥 భర్తీ చేస్తున్న పోస్టుల పేర్లు…