
అన్నదాత సుఖీభవ పథకం అర్హుల జాబితా విడుదల | అకౌంట్లో నిధులు జమ కావాలి అంటే 13వ తేదీలోపు ఇలా తప్పకుండా చేయాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల్లో ప్రధాన పథకం అయిన అన్నదాత సుఖీభవ పథకం ను రాష్ట్ర ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో అమలు చేయనుంది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇప్పటికీ అర్హులు గుర్తింపు , వెరిఫికేషన్ , ఈ కేవైసీ నమోదు వంటివి ఇప్పటికే పూర్తి కాగా అర్హుల జాబితాను విడుదల చేసినట్లు అధికారులు తెలియజేశారు. అలానే అర్హత జాబితాలో లేని వారి కోసం గ్రీవెన్స్ నమోదు చేసేందుకు గాను అవకాశం…