
ఆచార్య NG రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు | ANGRAU Notification 2025 | AP Agriculture Department jobs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల లో గల ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో గల కాలేజీ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ , పులివెందుల నుండి టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలను కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ కొరకు సర్క్యులర్ మెమో విడుదల అయ్యింది. కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు అయి ఈ ఉద్యోగాలను పొందవచ్చు ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. 🔥 రిక్రూట్మెంట్…