
నెల రోజులు పాటు రాష్ట్రంలో యోగాంధ్ర – 2025 | Yogandhra – 2025 | జూన్ 21న విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా డే
జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘనం గా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రతీ గ్రామ, వార్డు సచివాలయంలో కూడా యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. అలానే జూన్ 21న విశాఖపట్నం లో యోగా డే కార్యక్రమం ను రికార్డ్ స్థాయిలో నిర్వహించేందుకు గాను యోగాంధ్ర – 2025 పేరు మీదుగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తున్న యోగాంధ్ర – 2025 కార్యక్రమం కి సంబంధించి మరింత…