
Good News ! Andhra Medical College Jobs Notification 2025 | ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో ఉద్యోగాలు భర్తీ
Andhra Medical College Notification 2025 : ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. తాజాగా విడుదల చేయబడిన ఈ నోటిఫికేషన్ ద్వారా విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర మెడికల్ కాలేజ్, కింగ్ జార్జ్ హాస్పిటల్, గవర్నమెంట్…