AIIMS Mangalagiri Notification 2025 | AIIMS Mangalagiri College Of Nursing Jobs Recruitment 2025
AIIMS Mangalagiri Jobs Recruitment : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుండి రెగ్యులర్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డెంటిస్ట్రీ మరియు కాలేజ్ ఆఫ్ నర్సింగ్ డిపార్ట్మెంట్స్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ హార్డ్ కాపీని పోస్టు ద్వారా పంపించాలి……
