
ఆంధ్ర ప్రదేశ్ లో వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఉద్యోగాలు భర్తీ | Agricultural Department Jobs in Telugu | Andhra Pradesh Jobs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా పర్సనల్ కలెక్షన్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు ఆచార్య N.G రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన డేటా పర్సనల్ కలెక్షన్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారు నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హులైన వారు స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ✅ మీ WhatsApp లేదా Telegram వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం…