
UIDAI కొత్త మార్గదర్శకాలు జారీ | ఆధార్ కార్డులో మార్పులకు ఈ డాక్యుమెంట్ తప్పనిసరి..
యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ కార్డు లకు సంబంధించి ముఖ్య ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ఆధార్ కార్డులను పొందాలి అనుకున్నా , ఉన్న ఆధార్ కార్డులో మార్పులు చేయాలి అన్నా అనగా చిరునామా, ఫోటో, పేరు వంటివి మార్చాలి అంటే కొన్ని కొత్త నిబంధనలు జారీచేసింది. 2025 – 26 సంవత్సరానికి సంబంధించి మార్పులు మరియు కొత్త ఆధార్ పొందేందుకు అవసరమగు డాక్యుమెంట్ల వివరాలను UIDAI వారు అధికారికంగా విడుదల చేశారు….