Jio Electric Cycle Features

రిలయన్స్ జియో మరో సంచలనం – తక్కువ ధరలో జియో ఎలక్ట్రిక్ సైకిల్ | Jio Electric Cycle Features, Price, Lauch Date

రిలయన్స్ జియో (Reliance Jio) భారతదేశ టెలికాం రంగంలో ఒక పెద్ద సంచలనం. రిలయన్స్ జియో ప్రారంభంలో ఉచిత కాల్స్,  ఉచిత డేటా ఉపయోగించుకునే అవకాశం ఇచ్చి అతి తక్కువ సమయంలోనే భారీగా వినియోగదారుల సంఖ్యను పెంచుకుంది. ఇప్పటికే రిలయన్స్ జియో నుండి కీప్యాడ్ మొబైల్ లు, స్మార్ట్ ఫోన్లు, లాప్టాప్ వంటివి మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు అదే జియో మరో విభాగంలోకి అడుగుపెడుతోంది అదే Jio Electric Cycle. ఇది ఒక స్మార్ట్ ఎలక్ట్రిక్ సైకిల్‌గా…

Read More