
ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి రీ వెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ ఫలితాలు | Andhra Pradesh 10th Class Recounting and Re Verification Results | AP SSC Results
Andhra Pradesh 10th Class Recounting and Re Verification Results : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి రీ వెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. గతంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలైన తర్వాత షెడ్యూల్ ప్రకారం రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ నిర్వహించారు. ఎవరైతే రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ ఫలితాలు కొరకు దరఖాస్తు చేసుకున్నారో వారు వారి యొక్క ఫలితాలను ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఈ అప్డేట్ కు సంబంధించి పూర్తి సమాచారం కొరకు…