
ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు సంవత్సరానికి 20,000/- స్కాలర్షిప్ ఇస్తున్న ప్రభుత్వం
కుటుంబ వార్షికాదాయం తక్కువగా ఉండి చదువుకోవడానికి ఇబ్బందిగా ఉన్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక మంచి స్కాలర్షిప్ స్కీం తీసుకొచ్చింది. ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్ష ప్రోత్సాహన్ యోజన పథకం కింద ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు స్కాలర్షిప్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? స్కాలర్షిప్ ఎంత ఇస్తారు ? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకునేందుకు పూర్తిగా ఈ ఆర్టికల్ చదవండి…..