వాట్సాప్ లో రేషన్ కార్డు సర్వీసులు

ఇక మీ మొబైల్ లోనే వాట్సాప్ సర్వీసులు | మన మిత్ర వాట్సాప్ లో రేషన్ కార్డు సర్వీసులు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా వాట్సాప్ ద్వారా రేషన్ కార్డులు యొక్క సర్వీసులు ప్రారంభించింది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయంలలో దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించగా, ప్రజల సౌకర్యార్థం ఇప్పుడు మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా సర్వీసులు ప్రారంభించింది. వాట్సప్ ద్వారా రేషన్ కార్డ్ సర్వీసులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమగు ధృవపత్రాలు ఏమిటి వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. ప్రతీ రోజూ ఇలాంటి…

Read More