
పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన (PM KMY Scheme) పథకం ద్వారా రైతుల అకౌంట్ లో ప్రతీ నెలా 3,000/- రూపాయలు
ప్రభుత్వాలు ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటాయి. రైతుల కోసం కూడా కొన్ని పథకాలు ప్రభుత్వాలు అమలు చేస్తాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన (PM KMY Scheme) అనే కొత్త పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులు ప్రతినెల 3 వేల రూపాయలు పెన్షన్ పొందవచ్చు. వృద్ధులైన రైతుల అకౌంట్లో ప్రతినెల 3,000/- రూపాయలు చొప్పున పెన్షన్ అందించడమే ఈ…