
ఆంధ్ర ప్రదేశ్ అకాడమిక్ క్యాలెండర్ 2025-26 | AP Academic Calendar 2025-26 Released | AP School’s Academic Calendar 2025-26 Details
ఆంధ్ర ప్రదేశ్ అకాడమిక్ కేలండర్ 2025-2026 విడుదల : ఆంధ్ర ప్రదేశ్ అకాడమిక్ క్యాలెండర్ 2025-2026 ను పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలు 233 రోజులు పని చేస్తాయని అకాడమిక్ క్యాలెండర్ 2025-26 లో పాఠశాల విద్యా శాఖ పేర్కొంది. 🏹 రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ప్రభుత్వ ఇన్సూరెన్స్ – Click here పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ముఖ్యమైన వివరాలు క్రింద విధంగా ఉన్నాయి…..