APPSC Forest Beat Officer Question Paper 2025 | APPSC FBO, ABO Question Paper and Key
APPSC Forest Beat Officer Question Paper and Answer Key : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్ 7వ తేదీన ప్రాథమిక రాత పరీక్షను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించడం జరిగింది. ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహించగా ప్రతి…
