“SDG సర్వే పై సచివాలయ సిబ్బందికి కీలక సూచనలు జారీ”

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Rc. No: GWS02-COOR/34/2023-SCHM,1981705, Dated: 09/02/2023 ద్వారా     ప్రెగ్నెంట్ ఉమెన్,0-5 సంవత్సరాల పిల్లలు,6-19 సంవత్సరాల పిల్లల ఆధార్ నెంబర్లు అప్డేట్ చేసేందుకు గానూ వెల్ఫేర్& ఎడ్యుకేషన్ అసిస్టెంట్/WWDS లకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి.

దీనికొరకు బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ నందు ఆధార్ నెంబర్లు మిగతా ముఖ్యమైన విషయాలు నమోదు కొరకు GSWS వారు  SDG module ను  పొందుపరిచారు.

అయితే సర్వే సమయంలో డేటాలో క్రింది వైరుధ్యాలు కనుగొనబడ్డాయి.

1. హెల్త్ డిపార్ట్మెంట్ లోని “pregnant women” డేటా లో ఒకే RCH ID క్రింద రెండు ఆధార్ కార్డ్ నంబర్లు మాప్ చేయబడ్డాయి.

2.0-5 ఏజ్ గ్రూప్,6-19 ఏజ్ గ్రూప్ లో ఒకే mother అధార్ నంబర్ కి మల్టిపుల్ చైల్డ్ ఆధార్ నంబర్ల మాప్ చేయబడ్డాయి.

3.0-5 ఏజ్ గ్రూప్ లో బోగస్ ఆధార్ నంబర్లు మాప్ చేయబడ్డాయి.

పైన పేర్కొన్న వ్యత్యాసాలతో వున్న డేటా ఎడిట్ చేసేందుకు గాను సంక్షేమ & విద్యా సహాయకులు/ WWDS లాగిన్ లో అందుబాటులో వుంది.

ఈ విషయంలో డేటా వ్యత్యాసాలను సరిదిద్దడానికి మరియు నాణ్యతను పొందేందుకు జిల్లా కలెక్టర్లు CPO,DySO,ASO ఆదేశాలు జారీ చేయాలని,పైన పేర్కొన్న వారు వెబ్ కాన్ఫరెన్స్‌లో సూచించిన విధంగా వారు సంక్షేమ & విద్యా సహాయకులు / వార్డు సంక్షేమ & అభివృద్ధి కార్యదర్శులచే డేటా అప్‌డేషన్‌ను నిశితంగా పర్యవేక్షిస్తారు.

అలానే SDG సర్వే ద్వారా ఆధార్ అప్డేట్ చేసే కార్యక్రమం ను మహిళా పోలీస్,ANM, అషా వర్కర్లు& అంగన్వాడీ వర్కర్లు సహాయంతో సంక్షేమ & విద్యా సహాయకులు / WWDS లు ద్వారా ఒక వారం రోజుల్లోగా పూర్తి చేసే విధంగా జిల్లా కలెక్టర్లు MPDO,మునిసిపల్ కమీషనర్లకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి.

OFFICIAL ORDER – CLICK HERE.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *