RRB Section Controller Notification 2025 | RRB Section Controller Jobs

RRB Section Controller Syllabus
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

RRB Section Controller Notification 2025 : రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త ! రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి రైల్వే సంస్థలో అతి ప్రాధాన్యత కలిగిన సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ నిమిత్తం షార్ట్ నోటీస్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ అర్హత దరఖాస్తు చేసుకునే ఉద్యోగాలకు రైల్వే డిపార్ట్మెంట్ అధిక ప్రాముఖ్యత కలదు. దాదాపుగా ఎన్టీపీసీ ఉద్యోగాల పరీక్షా శైలిలో ఈ పరీక్ష ఉంటుంది.

సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు అనగా ఎప్పటినుండి ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకోవచ్చు ? జీతం ఎంత లభిస్తుంది ? ఖాళీల సంఖ్య ఏవిధంగా ఉంది ? మొదలగు అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥 RRB Section Officer నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) వారు రిక్రూట్మెంట్ చేసేందుకు గాను షార్ట్ నోటీస్ విడుదల చేశారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని రైల్వే జోన్లలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

✅ DRDO లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – Click here

🔥 RRB Section Controller Total Vacancies :

  • మొత్తం 368 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 RRB Section Controller Qualification :

  • ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

✅ ప్రైవేట్ స్కూల్స్ లో ఉచితంగా చదువుకునే అవకాశం – Click here

🔥 RRB Section Controller Required Age :

  • 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల లోపు వయసు గల వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
  • ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయో సడలింపు లభిస్తుంది.
  • వయస్సు నిర్ధారణ కొరకు 01/01/2026 ను కటాఫ్ తేదీగా నిర్ణయించారు

🔥 Railway Section Controller Apply Process:

  • ఈ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు.
  • అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తేదీ నుండి అక్టోబర్ 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥 Railway Section Controller Selection Process :

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 జీతభత్యాలు :

  • ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 35,400/-బేసిక్ పే తో పాటుగా వివిధ అలవెన్సులు లభిస్తాయి.

🔥 ముఖ్యమైన తేదీలు :

  • వయసు నిర్ధారణ కొరకు కటాఫ్ తేదీ : 01/01/2026
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ : 15/09/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 14/10/2025

సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు సంబంధించి షార్ట్ నోటీసు మాత్రమే విడుదల కావడం జరిగింది. మరికొద్ది రోజుల్లో పూర్తి నోటిఫికేషన్ విడుదలవుతుంది. మరొక ఆర్టికల్ ద్వారా ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అన్నీ కూడా సవివరంగా తెలియజేయడం జరుగుతుంది.

👉 Click here for short notice

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!