RRB Isolated Category Jobs Recruitment 2026 | Railway Isolated Category Jobs

Raiway Isolated Category Jobs
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

RRB Isolated Category Jobs Apply Online : భారతీయ రైల్వేలలో ఉద్యోగాలు భర్తీకి మరోక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా ఐసోలేటెడ్ కేటగిరీలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో 30-12-2025 తేదీ నుండి 29-01-2026 వరకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలు అన్ని క్రింది విధంగా ఉన్నాయి..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

ఐసోలేటెడ్ కేటగిరీ ఉద్యోగాలు అయిన సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3, చీఫ్ లా అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటర్ / హిందీ, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, సైంటిఫిక్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు..

మొత్తం ఖాళీల సంఖ్య :

నోటిఫికేషన్ ద్వారా మొత్తం 311 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అప్లికేషన్ తేదీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు 30-12-2025 తేదీ నుండి 29-01-2026 తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

వయస్సు వివరాలు :

  • పోస్టులను అనుసరించి కనీసం 18 సంవత్సరాలు నుండి గరిష్టంగా 40 సంవత్సరాల వరకు వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
  • ప్రభుత్వ నిబంధనలు ప్రకారం అర్హత ఉన్న వారికి వయస్సులో సడలింపు వర్తిస్తుంది..

అర్హతలు :

పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులలో ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా వంటి అర్హతలు కలిగి ఉండాలి.

జీతం వివరాలు :

పోస్టులను అనుసరించి కనీసం 19,900 నుండి 44,900/- వరకు ప్రారంభంలో బేసిక్ పేతో పాటు ఇతర అలవెన్సులు కూడా ఇస్తారు.

▶️ Download Notification – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *