
ప్రభుత్వ సంస్థలో 554 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది | RCF Apprentice Notification 2025
భారత ప్రభుత్వ అండర్ టేకింగ్ సంస్థ , నవరత్న కంపెనీ అయినటువంటి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCF లిమిటెడ్ ) సంస్థ నందు అప్రెంటిస్ ట్రైనింగ్ కొరకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ , టెక్నీషియన్ అప్రెంటిస్ , ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 554 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల భర్తీ కొరకు అవసరమగు విద్యార్హతలు ఏమిటి ? ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది ?…