RUSA 2.0 Jobs

Andhra University RUSA 2.0 Notification 2025 | Latest jobs in Telugu

RUSA 2.0 Jobs Recruitment 2025 : ఆంధ్ర యూనివర్సిటీ నుండి రూసా 2.0 పథకంలో భాగంగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి. ఈ ఉద్యోగాలను ఒక సంవత్సరం కాలపరిమితికి భర్తీ చేస్తున్నారు. లేదా RUSA Phase 2.0 పథకం ఉన్నంతవరకు కొనసాగిస్తారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. అన్ని వివరాలు…

Read More
TGSRTC Conductor Jobs Recruitment 2025

TGSRTC Conductor Jobs Notification 2025 | TSRTC Conductor Jobs 2025

TGSRTC Conductor Jobs Recruitment 2025 : తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో కండక్టర్ ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు త్వరగా అప్లై చేయండి. నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం ఆర్టీసీ రీజియన్ నుండి విడుదల చేయడం జరిగింది. భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : తాజాగా విడుదల చేయబడిన…

Read More
Andhra Pradesh ECHS Jobs

AP ECHS Recruitment 2025 | Latest jobs in AP ECHS

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఉన్న ECHS సెల్ హెడ్ క్వార్టర్స్ నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ హాస్పిటల్స్ నందు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. విశాఖపట్నం, కాకినాడ, శ్రీకాకుళం మరియు విజయనగరం ప్రాంతాల్లో ఉన్న ECHS హాస్పిటల్స్ నందు ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ…

Read More

AP Kaushalam Exam Guidelines & Citizen information Guide | AP Kaushalam Official Youtube Channel

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కౌసలం సర్వే గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్న నిరుద్యోగులకు ప్రస్తుతం గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో కౌశలం పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో అభ్యర్థులకు 60 నిమిషాలు పాటు పరీక్షలు నిర్వహించి వారికి ర్యాంకులు కూడా కేటాయిస్తుంది. కౌశలం పరీక్షలను ముందుగా డిసెంబర్ రెండవ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు రాష్ట్రంలో…

Read More
Andhra Pradesh Animal husbandry department Jobs

AP Animal husbandry department Outsourcing Jobs Recruitment 2025

ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు ల్యాబ్ అటెండెంట్ అనే పోస్టులు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ▶️ Download Notification – Click here

Read More
AP Kaushalam Assessment Important MCQs Pdf

AP Kaushalam Exam Important Questions and Answers

Andhra Pradesh Kaushalam Exam Important Questions : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌశలం సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో మొదటి విడతలో డిసెంబర్ రెండవ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తోంది.. ప్రతిరోజు రెండు షిఫ్ట్ ల్లో పరీక్షలను గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్ట్…

Read More
AP Academic Instructors jobs Notification 2025

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Andhra Pradesh Academic Instructors Jobs Vacancies List : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో 1146 అకాడమిక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జీటీ ఉద్యోగాలను తాత్కాలిక పద్ధతిలో ఐదు నెలల కాలానికి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు డిసెంబర్ 5వ తేదీలకు అప్లై చేయాలి. ఈ ఉద్యోగాలకు…

Read More

AP Kaushalam assessment exam dates | AP Koushalam Exam Pattern

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా కొద్ది నెలలుగా కౌశలం అనే పేరుతో సర్వే నిర్వహించింది. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగుల వివరాలు సేకరించింది. ప్రస్తుతం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే ప్రక్రియలో భాగంగా కౌశలం పరీక్షలు ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో నిర్వహిస్తుంది. ఈ పరీక్షలు మొదటి విడతలో డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు జరుగుతున్నాయి. ప్రతి…

Read More
SSC GD Constable Syllabus

SSC GD Constable Notification 2025-26 | Staff Selection Commission

SSC GD Constable Recruitment 2025-26 : నిరుద్యోగులకు శుభవార్త ! కేవలం పదో తరగతి విద్యార్హతతో 25,487 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అర్హత గల పురుషులు మరియు మహిళా అభ్యర్థులు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు….

Read More
Kaushalam Rigistration Process

నిరుద్యోగులకు ఉద్యోగాలు కోసం కౌశలం పోర్టల్ | AP Kaushalam Survey New Website Details

AP Kaushalam Exam Portal : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కౌన్సిలం అనే కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిరుద్యోగులు వివరాలను తెలుసుకునేందుకు ఇప్పటికే కౌశలం సర్వేను నిర్వహించడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే లక్ష్యంతో ప్రస్తుత ప్రభుత్వం కౌశలం సర్వే నిర్వహించిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియలో భాగంగా…

Read More