AIIA Non Teaching Jobs Recruitment | AIIA Staff Nurse, Pharmacist Jobs Apply Online
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద నుండి నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 56 రకాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. ఈ పోస్టులకు ఎంపిక అయినవారికి న్యూ ఢిల్లీ లేదా గోవా లలో పోస్టింగ్ ఇస్తారు. నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు: ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద…
