
జిల్లా కోర్ట్ లో ఉద్యోగాలు భర్తీ | AP District Court Jobs| జూనియర్ అసిస్టెంట్ , రికార్డ్ అసిస్టెంట్ , అటెండర్ జాబ్స్
ఆంధ్రప్రదేశ్ లో జిల్లా కోర్ట్ లో ఉద్యోగాల భర్తీ కోసం మరో నోటిఫికేషన్ విడుదల అయ్యింది . ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ విధానం లో భర్తీ చేస్తున్నారు . ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్ధులు ఆఫ్లైన్ విధానం లో అప్లై చేయాలి . ఈ పోస్టులకు 10th , ఇంటర్ , డిగ్రీ వంటి అర్హతలు గల అభ్యర్థులు అప్లై చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…