
తెలంగాణ వైద్య కళాశాలల్లో ఉద్యోగాలు | అర్హతలు, ఎంపిక విధానము మరియు పూర్తి వివరాలు ఇవే | Telangana Government Medical College Jobs Recruitment 2024
తెలంగాణ రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి 26 మెడికల్ కాలేజీల్లో 4,356 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు వాక్-ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు కావాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు , ఉండవలసిన అర్హతలు , ఎంపిక విధానం మరియు ఇతర వివరాలు తెలుసుకొని అప్లై చేయండి. అత్యుత్తమ ఫ్యాకల్టీ తో ప్రభుత్వ ఉద్యోగాలకు…