NIACL AO Notification 2025 | NIACL Administrative Officer Jobs | డిగ్రీ / పీజీ అర్హతతో అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలు

NIACL AO Notification 2025 Apply
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ది న్యూ ఇండియా ఎస్యురెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి 550 పోస్టులు తో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు (NIACL AO Notification 2025) భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు. 

🏹 ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు మీ మొబైల్ కు రావాలి అంటే మా Telegram / Whatsapp గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel  

🏹 న్యూ ఇండియా ఎస్యురెన్స్ కంపెనీ లిమిటెడ్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే మా App లో ఉన్న కోర్సు తీసుకొని ప్రిపేర్ అవ్వండి.

Download Our APP – Click here

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇  

🔥NIACL AO నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • న్యూ ఇండియా ఎస్యురెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 

  • దేశవ్యాప్తంగా 550 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 వయస్సు : 

  • 01-08-2025 నాటికి వయస్సు 21 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి.

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది. 
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 జీతము వివరాలు : 

  • జీతము పే స్కేల్ 50,925/- నుండి 96,765/- వరకు ఉంటుంది.
  • మెట్రో సిటీ లలో 90,000/- జీతము ఇస్తారు.

🔥 విద్యార్హతలు : 

  • జనరలిస్ట్స్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ / పీజీ విద్యార్హతలు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. 
  • స్పెషలిస్ట్స్ ఉద్యోగాలకు BE/ B.Tech/ ME / M.Tech/ MBBS/ MD/ MS/ BDS/ MDS/ BAMS/ BHMS/ CA/ Degree (or) PG in Law అర్హత ఉన్న వారు అర్హులు.

🔥 అప్లికేషన్ ఫీజు :

  • SC / ST / PwBD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 100/-
  • మిగతా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 850/-

🔥 అప్లికేషన్ విధానము : 

  • అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • 07-08-2025 తేది నుండి అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ

  • 30-08-2025 తేది లోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం వివరాలు : 

  • Phase-1, Phase-2 పరీక్షలు మరియు ఇంటర్వూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • మెయిన్స్ మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
  • Phase-1 పరీక్ష సెప్టెంబర్ 14వ తేదిన నిర్వహిస్తారు.
  • Phase-2 పరీక్ష అక్టోబర్ 29వ తేదిన నిర్వహిస్తారు.

🔥 తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు :

  • దేశవ్యాప్తంగా 148 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప, గుంటూరు / విజయవాడ, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి,, విశాఖపట్నం, విజయనగరం లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 
  • తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

🏹 Download Notification – Click here 


🏹 Apply Online- Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *