తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ నుండి డెంటల్ అసిస్టెంట్ సర్జన్ ( MHSRB Dental Assistant Surgeon) భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది.
మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా 48 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో జూలై 14వ తేదీ నుండి జూలై 25వ తేదీ లోపు అప్లై చేయవచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము , జీతం, అప్లికేషన్ విధానం మరియు ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేయండి. అప్లై చేసేముందు అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవసరమైన లింక్ ఈ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినది..
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- MHSRB విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా డెంటల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- MHSRB విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ మొత్తం ,48 పోస్టులు భర్తీ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వారీగా ఖాళీలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
- తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) లో 42 పోస్టులు ఉన్నాయి.
- ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (IMS) లో 06 పోస్టులు ఉన్నాయి.
🔥 జీతము :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి జీతం 58,850/- నుండి 1,37,050/- వరకు పే స్కేల్ ఉంటుంది .
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో 14-07-2025 తేది నుండి అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో 25-07-2025 తేది లోపు అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్స్ లో Edit చేయుటకు తేదీలు :
- జూలై 26 నుండి జూలై 28 తేదీల్లో అప్లికేషన్ లో ఏమైనా తప్పులు ఉంటే మార్చుకునేందుకు అవకాశం ఇస్తారు.
🔥 కనీస వయస్సు :
- కనీసం 18 సంవత్సరాలు (01-07-2025 నాటికి) వయస్సు ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు :
- గరిష్ఠ వయస్సు 46 సంవత్సరాలు (01-07-2025 నాటికి) లోపు ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు :
- తెలంగాణ ప్రభుత్వం నిబంధనల ప్రకారం క్రింది విధంగా వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
- PwBD అభ్యర్థులకు వయసులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
🔥 అర్హతలు : క్రింది విధంగా అర్హతలు ఉండాలి. 👇 👇 👇
- బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ లేదా తత్సమనమైన విద్యార్హత ఉండాలి.
- అభ్యర్థి ఈ పోస్టులకు అప్లై చేసే సమయానికి తెలంగాణ డెంటల్ కౌన్సిల్ లో రిజిస్టర్డ్ అయి ఉండాలి.
🔥 ఫీజు :
- ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు 500/- రూపాయలు అన్ని కేటగిరీ అభ్యర్థులు చెల్లించాలి.
- తెలంగాణ రాష్ట్రానికి చెందిన SC, ST, BC, EWS, PH అభ్యర్థులు మరియు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు తప్ప మిగతావారు 200/- రూపాయల Processing Fee చెల్లించాలి.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక మొత్తం 100 పాయింట్లకు ఉంటుంది.
- అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా 80 పాయింట్లు వరకు కేటాయిస్తారు.
- మరో 20 పాయింట్లు అభ్యర్థులకు గతంలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పని చేసిన అనుభవం ఆధారంగా కేటాయిస్తారు.
🔥 ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఇవే : 👇 👇 👇
🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు ఆన్లైన్ విధానములో అప్లై చేయాల్సి ఉంటుంది.
🔥 Download Notification – Click here
🔥 Official Website – Click here