JEE Advanced Results 2025 Relesed | How to Check JEE Advanced Results | JEE Advanced Councelling Dates

JEE Advanced Results Direct Link
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

దేశంలో విద్యార్థులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న JEE అడ్వాన్స్డ్ ఫలితాలను అనుకున్న సమయం కంటే ముందుగానే కాన్పూర్ ఐఐటి విడుదల చేసింది.

JEE Advanced పరీక్షలు ఎంతమంది రాశారు ?

దేశవ్యాప్తంగా దాదాపుగా రెండున్నర లక్షల మంది విద్యార్థులు JEE Advanced పరీక్షలు రాయడం జరిగింది.

JEE Advanced Councelling Dates :

జేఈఈ అడ్వాన్స్డ్ కౌన్సిలింగ్ రేపటి నుంచి అనగా జూన్ 3వ తేదీ నుండి ప్రారంభం అవుతాయి.

ఎన్ని విడతల్లో సీట్లు కేటాయిస్తారు ?

ఈ సంవత్సరం ఆరు విడతల్లో జేఈఈ అడ్వాన్స్డ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 14, 21, 28 మరియు జూలై 4, 10, 16 తేదీల్లో సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులు మొదటి స్టేజ్ లో జూన్ 11 వరకు ఆప్షన్లు పెట్టుకునే అవకాశం జూన్ 11 వరకు ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంది.

How to Check JEE Advanced Results ?

JEE Advanced ఫలితాలను విద్యార్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి తమ రోల్ నెంబర్, డేట్ అఫ్ బర్త్, మొబైల్ నెంబర్ వివరాలు నమోదు చేసి గెట్ రిజల్ట్స్ పై క్లిక్ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి.

🏹 JEE Advanced Results – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *