కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటిలిజెన్స్ బ్యూరో (IB) నుండి సెక్యూరిటీ అసిస్టెంట్ / ఎగ్జిక్యూటివ్ (Intelligence Bureau Security Assistant) అనే ఉద్యోగాలు భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకోవచ్చు. తాజాగా ఈ సంస్థ విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4,987 పోస్టులు భర్తీ చేస్తున్నారు. హైదరాబాద్ మరియు విజయవాడ లో ఉన్న కార్యాలయాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి.
పదో తరగతి పాస్ అయ్యి స్థానిక భాష అయిన, తెలుగు వచ్చినవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
✅ 80% సబ్సిడీతో డ్రోన్ పంపిణీ చేస్తున్న ప్రభుత్వం – Click here
🏹 ఇంటిలిజెన్స్ బ్యూరో లో సెక్యూరిటీ ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే మా App లో ఉన్న కోర్సు తీసుకొని ప్రిపేర్ అవ్వండి.
✅ Download Our APP – Click here
🏹 ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు మీ మొబైల్ కు రావాలి అంటే మా Telegram / Whatsapp గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇
🔥 Intelligence Bureau Security Assistant Notification 2025 :
- కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటిలిజెన్స్ బ్యూరో నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
- సెక్యూరిటీ అసిస్టెంట్ / ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 Intelligence Bureau Security Assistant Total Vacancies :
- దేశవ్యాప్తంగా వివిధ రీజియన్లలో 4,987 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
- ఇందులో హైదరాబాద్ రీజియన్ లో 117 పోస్టులు, విజయవాడ రీజియన్ లో 115 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
🔥 Intelligence Bureau Security Assistant Age Details :
- 17-08-2025 నాటికి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల లోపు ఉండాలి.
🔥 Intelligence Bureau Security Assistant Age Relaxation Details :
- ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 Intelligence Bureau Security Assistant Qualification :
- పదో తరగతి పాస్ అయ్యి స్థానిక భాష వచ్చిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🔥 Intelligence Bureau Security Assistant Application Fee Details :
- అందరూ అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ చార్జీలు 550/- చెల్లించాలి.
- OC, OBC, EWS అభ్యర్థులు మాత్రమే అదనంగా ఎగ్జామినేషన్ ఫీజు 100/- కూడా చెల్లించాలి.
🔥How to Apply Intelligence Bureau Security Assistant Jobs :
- అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి.
🔥 Intelligence Bureau Security Assistant Notification Important Dates :
- 26-07-2025 తేది నుండి అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
- 17-08-2025 తేదిలోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి.
🔥 Intelligence Bureau Security Assistant Selection Process :
- Tire -1, Tire-2, Tire-3 నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 Intelligence Bureau Security Assistant Exam centers in Telugu States :
- దేశవ్యాప్తంగా 148 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
- తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లేదా సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
🏹 Download Notification – Click here