IndiGo Airlines Recruitment 2024 | 10+2 , Degree Pass Jobs in Indigo Airlines | Latest jobs in Telugu 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ సంస్థ అయిన Indigo Airlines నుండి Cargo Operations Executive, Cabin Attendant అనే పోస్టులకు భారీ రిక్రూట్మెంట్ చేపడుతుంది.

10+2 , ఇంటర్ అర్హతలుతో ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Indigo Airlines 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Cargo Operations Executive,  Cabin Attendant 

🔥 అర్హత : 

Cabin Attendant – 10+2

Cargo Operations Executive – Any డిగ్రీ 

🔥 ఫీజు : ఫీజు లేదు. ఈ పోస్టుల నియామక ప్రక్రియలో అభ్యర్థులు ఒక్క రూపాయి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. 

🔥 జీతము : 

Cargo Attendant – 27,500/-

Cargo Operations Executive – 28,300/- నుండి 40,000/-

🔥 అనుభవం: ఫ్రేషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు 

🔥 జాబ్ లొకేషన్ : భారతదేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వవచ్చు. వర్క్ ఫ్రొం హోమ్ కూడా చేయవచ్చు. 

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 చివరి తేదీ : 02-05-2024

🔥 ఎంపిక విధానం: ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ & సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానం : క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ లో మీ మొబైల్ లో మీ వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు క్రింది విధంగా అప్లై చేయాలి.

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన ఉపయోగించి అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!