Indian Navy SSC Officer Notification 2026 : ఇండియన్ నేవీ నుండి షార్ట్ సర్వీస్ కమీషన్ ఆఫీసర్స్ పోస్టులు భర్తీకి అర్హత ఉన్న అవివివాహిత పురుష మరియు మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ అన్ని క్రింది విధంగా ఉన్నాయి.
Table of Contents
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
ఈ నోటిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్ లలో షార్ట్ సర్వీస్ కమీషన్ ఆఫీసర్స్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
విద్యార్హతలు :
పోస్టులను అనుసరించి వివిధ సబ్జెక్ట్స్ లో BE / B.Tech, ME / M.Tech, Msc , MBA వంటి విద్యార్హతలు ఉన్నవారు అర్హులు.
చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
మొత్తం ఖాళీల సంఖ్య :
260 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
అభ్యర్థుల ఎంపిక విధానం :
అర్హత గల అభ్యర్థులను అర్హత పరీక్షలు వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ , మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
జీతం వివరాలు :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అన్ని రకాల అలవెన్స్లు కలుపుకొని ప్రారంభంలోనే 1,25,000/- జీతం ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
వయస్సు వివరాలు :
కనీసం 19 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
ముఖ్యమైన తేదీలు :
నోటిఫికేషన్ విడుదల తేదీ : 09-01-2026
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 24-01-2026
అప్లికేషన్ చివరి తేదీ : 24-02-2026
▶️ Download Full Notification – Click here
▶️ Official Website – Click here
గమనిక :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు పైన ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అర్హత ఉంటే అప్లై చేయండి. ఇలాంటి వివిధ ఉద్యోగాల సమాచారం ప్రతీ రోజూ తెలుసుకోవడానికి www.inbjobs.com వెబ్సైట్ ఓపెన్ చేయండి.
