IIT Hyderabad Staff Nurse Recruitment 2025 : భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ నుండి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి..
నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి. పూర్తి వివరాలు అభ్యర్థులు తెలుసుకొని అర్హత మరియు ఆశిస్తూ ఉన్నవారు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరవ్వండి..
Table of Contents :
నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ నుండి విడుదలైంది..
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
నోటిఫికేషన్ ద్వారా 02 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు..
విద్యార్హత వివరాలు :
10+2 విద్యార్హతతో పాటు GNM / బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి.
మూడు సంవత్సరాలు అనుభవం ఉండాలి.
ఎంపిక విధానము :
నాతో ఉన్న అభ్యర్థులను డిసెంబర్ 15వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
జీతము వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు 35,000/- జీతము ఇస్తారు.
ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం :
Hospital, IIT Hyderabad, Kandi, Sangareddy,TS-502284
✅ Download Notification & Application – Click here
