AP IIITDM Junior Assistant, Staff Nurse Recruitment 2026 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలులో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అనే సంస్థ నుండి నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేసేందుకు అర్హత కలిగి వారు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టార్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ సూపరింటెండెంట్, స్టాఫ్ నర్స్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, జూనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. కాబట్టి ఈ ఉద్యోగాలకు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
ప్రభుత్వ స్కూల్స్ లో 424 ఉద్యోగాలు భర్తీ – Click here
నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి..
Table of Contents :
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు లో ఉన్నఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి విడుదల అయ్యింది..
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టార్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ సూపరింటెండెంట్, స్టాఫ్ నర్స్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, జూనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
అర్హతలు మరియు వయస్సు వివరాలు :
ఈ ఉద్యోగాలకు క్రింద తెలిపిన విధంగా విద్యార్హతలు మరియు వయస్సు ఉన్నవారు అర్హులు.

- టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టార్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు లోపు ఉండాలి.
- జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ సూపరింటెండెంట్, స్టాఫ్ నర్స్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 32 సంవత్సరాలు.
- జూనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు.
అవయస్సులో సడలింపు వివరాలు :
భారత ప్రభుత్వ నిబంధనలు ప్రకారం అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. అనగా SC, ST అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది. OBC అభ్యర్థులకు వయస్సులో మూడు సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది. PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
- SC/ST/PwD/మహిళలు/మాజీ సైనికులు/IIITDM కర్నూలులోని రెగ్యులర్ నాన్-టీచింగ్ ఉద్యోగులకు దరఖాస్తు రుసుము మినహాయింపు ఉంది.
- మిగతా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 500/-
అప్లికేషన్ తేదీలు :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు జనవరి 3వ తేదీ నుండి జనవరి 24వ తేదీలోపు https://iiitk.ac.in వెబ్సైట్ లో అప్లై చేయాలి.
▶️ Download Notification – Click here
