IDFC బ్యాంక్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDFC First Bank Jobs Recruitment 2024 | IDFC First Bank Work from home jobs

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన IDFC First Bank నుండి Associate Manager (Acquisition) అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఏదైనా డిగ్రీ అర్హత కలిగి , ఎటువంటి అనుభవం లేని వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు అవుతారు.

ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానం, జీతము మరియు ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

📌 Join Our Telegram Channel 

📌 Join Our What’s App Channel

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : IDFC First Bank 

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : Associate Manager (Acquisition)

🔥 అర్హతలు : Any Degree అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

🔥 జీతము : ప్రారంభంలో దాదాపుగా 35,000/- జీతము ఇస్తారు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవం అవసరము లేదు. 0 నుండి 2 సంవత్సరాలు అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేయవచ్చు.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీ వారు ఆన్లైన్ లో పరీక్ష లేదా ఇంటర్వూ  నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లై చేయాలి. అప్లై చేయడానికి అవసరమైన లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. 

🔥 జాబ్ లోకేషన్ : ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వారికి Work From Home / Work From Office విధానములో చేయవచ్చు.

🔥 అప్లై చేయుటకు చివరి తేదీ : 18-08-2024

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి. 

🏹  Apply Online – Click here 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *