ICFRE IFB Field Assistant Jobs Notification 2025 | Latest Forest Department Jobs

ICFRE IFB Notification 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ICFRE – ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయో డైవర్సిటి నుండి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆగస్టు 18వ తేదిన జరిగే ఇంటర్వ్యూలకు స్వయంగా హాజరు కావాలి. 

🏹 ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు మీ మొబైల్ కు రావాలి అంటే మా Telegram / Whatsapp గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel  

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇  

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • ICFRE – ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయో డైవర్సిటి నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 

మొత్తం 05 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 వయస్సు : 

  • 01-08-2025 నాటికి వయస్సు 28 సంవత్సరాల లోపు ఉండాలి.

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మరియు మహిళలకు, PWD అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది. 

🔥 జీతము వివరాలు : 

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికీ నెలకు 17,000/- జీతము ఇస్తారు.

🔥 విద్యార్హతలు : 

  • ఫారెస్ట్రీ లేదా బోటనీ లేదా జువాలజీ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. 

🔥 అప్లికేషన్ ఫీజు :

  • ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

🔥 ఇంటర్వ్యూ తేదీ

  • 18-08-2025 తేదిన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 

🔥 ఎంపిక విధానం వివరాలు : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్, మార్కులు సీట్లు మరియు వీటన్నింటికి సంబంధించిన జిరాక్స్ కాపీలతో స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

🔥 వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం :

  • అర్హత ఉన్న అభ్యర్థులు స్వయంగా ICFRE – ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ , దూలపల్లి, కొంపల్లి (S.O), హైదరాబాద్ – 500100

🏹 Download Notification – Click here 

🏹 Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *