IBPS Clerk Notification 2025 in Telugu | IBPS Clerk Qualification, Apply Online, Age, Selection Process | Latest Bank Jobs

IBPS Clerk Recruitment 2025 apply
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

11 ప్రభుత్వ బ్యాంక్స్ ల్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ లేదా క్లర్క్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS Clerk Notification 2025) నుండి నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ , యువకులు అప్లై చేయవచ్చు. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే పరీక్షను తెలుగు లో కూడా నిర్వహిస్తారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 21వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేయాలి.

  • 🏹 తాజాగా విడుదల చేయబడిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.. 

✅ టెన్త్ అర్హతతో 4,987 ఉద్యోగాలు – Click here

🔥 Name of the organization that released the IBPS Clerk notification

  • ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥IBPS Clerk Total Number of Jobs : 

  • బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర , కెనరా బ్యాంక్ , సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ , పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ & సింధ్ బ్యాంక్, UCO Bank, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లలో 10,277 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ లేదా క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
  • భర్తీ చేస్తున్న పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్ లో 105 పోస్టులు , తెలంగాణలో 104 పోస్టులు ఉన్నాయి.

🔥Eligibility for IBPS Clerk Jobs : 

  • 21-08-2024 నాటికి ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
  • అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
  • అభ్యర్థులు తాము అప్లై చేసే రాష్ట్రానికి చెందిన స్థానిక భాష వచ్చి ఉండాలి.

🔥IBPS Clerk Notification Release Date

  • 31-07-2025 తేదిన ఈ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

🔥 IBPS Clerk Jobs Application Starting Date : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 01-08-2025 తేదీ నుండి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

🔥  IBPS Clerk Jobs Application Last Date  :

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చేయడానికి చివరి తేదీ 21-08-2025

🔥 Prelims Exam Date : 

  • ఈ పోస్టులకు అప్లై చేసిన వారికి అక్టోబర్ 2025 లో ప్రిలిమ్స్ నిర్వహిస్తారు.

🔥 Prelims Results Date: 

  • ప్రిలిమ్స్ ఫలితాలు నవంబర్ 2025 లో విడుదల చేస్తారు

🔥 Mains Exam Date : 

  • నవంబర్ 2025 లో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు.

🔥 Provisional Allotment Date : 

  • మార్చి 2026 లో ఇస్తారు.

🔥 Age Eligibility : 

  • 01-08-2025 నాటికి 20 నుండి 28 సంవత్సరాలు మధ్య వయస్సు కలిగి ఉండాలి.

🔥 Age Relaxation Details :

  • ప్రభుత్వ నిబంధనలు ప్రకారం క్రింది విధంగా వయస్సులో సడలింపు ఉంటుంది . అనగా 
  • ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది 

🔥 Preliminary Exam Centers :

  • ఆంధ్రప్రదేశ్ లో ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి . అవి అనంతపూర్ , ఏలూరు, గుంటూరు / విజయవాడ , కాకినాడ , కడప ,కర్నూలు , ఒంగోలు, విజయనగరం ,విశాఖపట్నం , నెల్లూరు , రాజమండ్రి , తిరుపతి , శ్రీకాకుళం  
  •  తెలంగాణ లో ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలు : హైదరాబాద్ / సికింద్రాబాద్ , వరంగల్ , కరీంనగర్ , ఖమ్మం , మహబూబ్ నగర్ 

👉 Mains Exam Centers : 

  • ఆంధ్రప్రదేశ్ లో మెయిన్స్ పరీక్షా కేంద్రాలు : గుంటూరు / విజయవాడ , కర్నూలు, విశాఖపట్నం
  •  తెలంగాణ లో మెయిన్స్ పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్ / సికింద్రాబాద్, కరీంనగర్

🔥 Selection Process :

  • ప్రిలిమ్స్ పరీక్ష
  • మెయిన్స్ పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 

🔥 Application Fee : 

  • 175/- (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, వికలాంగ అభ్యర్థులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు)
  • మిగతా అభ్యర్థులు 850/- రూపాయలు ఫీజు చెల్లించాలి  

🔥 Exam languages : 

  • తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ తో పాటు మరికొన్ని స్థానిక భాషల్లో ఉంటుంది .

🔥 Test procedure : 

  • పరీక్ష విధానం క్రింది విధంగా ఉంటుంది. 👇 👇 👇 
IBPS Clerk Notification 2025

🔥 How to Apply :

  • IBPS అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి .
  •  క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

✅ Download Full Notification 


Apply Online

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *