IB MTS Recruitment 2025 : భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటిలిజెన్స్ బ్యూరో నుండి 362 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు పదో తరగతి అర్హత ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తుల కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీ పౌరులు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలను ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అర్హత మరియు ఆసక్తి ఉన్నవారు త్వరగా అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను నవంబర్ 22వ తేదీ నుండి డిసెంబర్ 14వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
Table of Contents :
నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ చెందిన ఇంటిలిజెన్స్ బ్యూరో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
భర్తీ చేస్తున్న పోస్టులు :
ఇంటిలిజెన్స్ బ్యూరోలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 362 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యార్హత వివరాలు :
పదో తరగతి పాస్ అయిన వారికి ఈ పోస్టులకు అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు.
వయస్సు వివరాలు :
14వ తేది 2025 నాటికి కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 25 సంవత్సరాల లోపు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.
వయస్సులో సడలింపు వివరాలు :
- SC, ST అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు వయసులో మూడేళ్ల సడలింపు ఉంటుంది.
- PwBD అభ్యర్థులకు వయసులో పదేళ్లు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానము వివరాలు :
పరీక్ష ( టైర్-1, టైర్-2) పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతము వివరాలు :
లెవెల్-1 ప్రకారం 18,000/- నుండి 56,900/- వరకు పే స్కేల్ ప్రకారం జీతం చెల్లిస్తారు..
అప్లికేషన్ ఫీజు వివరాలు :
- GEN, OBC, EWS పురుష అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 650/-
- మిగతా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 550/-
గమనిక :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి..
✅ Download Notification – Click here
✅ Official Website – Click here
