మీరు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నారా ? ప్రతీ నెలా మీకు PF కట్ అవుతుందా ? అయితే మీకు గుడ్ న్యూస్.. మీ PF Account లో వడ్డీ జమ చేశారు.. మీ PF Account Balance లో వడ్డీ జమ అయ్యిందో లేదో ఇలా తెలుసుకోండి.. ఆర్టికల్ చివరి వరకు చదవడం ద్వారా మీ PF Account Balance మీరు సులభంగా తెలుసుకోవచ్చు..
మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు :
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నుండి 996604425 అనే నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.
- మీ ఖాతాకు సంబంధించిన PF Account Balance వివరాలు తెలియజేస్తూ మీకు మెసేజ్ వస్తుంది.
EPFO అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోండి ఇలా :
- ముందుగా EPFO Website ఓపెన్ చేయండి.
- మీ UAN మరియు పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి బాలన్స్ పాస్ బుక్ వివరాలు తెలుసుకోవచ్చు.
ఉమాంగ్ యాప్ ద్వారా తెలుసుకోండిలా :
- ముందుగా ప్లే స్టోర్ నుండి ఉమాంగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
- యాప్ లో EPF సర్వీసెస్ లో మీ UAN నంబర్ మరియు పాస్వర్డ్ వివరాలతో లాగిన్ అయ్యి బ్యాలెన్స్ మరియు పాస్ బుక్ వివరాలు తెలుసుకోవచ్చు.
✅ ఇక నుండి వంద రూపాయలకే భూములు రిజిస్ట్రేషన్ – Click here