Hetero Pharma Jobs Walk-in Interviews | Latest Pharma Jobs

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఫార్మా రంగం లో పని చేయాలి అనుకునే వారికి ఒక మంచి అవకాశం. ఫార్మా రంగం లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ లు జరుగుతున్నాయి.

ఈ ఇంటర్వ్యూలను ప్రముఖ ఫార్మా సంస్థ అయిన హెట్రో ఫార్మా సంస్థ వారు నిర్వహిస్తున్నారు .అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు ఆసక్తి ఉంటే కంపెనీ వారు చేపడుతున్న ఇంటర్వ్యూలకు వారికి దగ్గరగా ఉన్న ఇంటర్వ్యూ ప్రదేశంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న తేదీలో వారికి సంబంధించిన సర్టిఫికెట్లు మరియు రెజ్యూమ్ తో హాజరుకావలెను .

ఇంటర్వ్యూలకు సంబంధించిన మరికొన్ని వివరాలు క్రింద ఇవ్వబడినవి .

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : Hetero

మొత్తం ఉద్యోగాలు సంఖ్య : నోటిఫికేషన్ లో ఇవ్వలేదు

ఇవి ఎలాంటి ఉద్యోగాలు – ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాలు

అర్హతలు : బీఎస్సీ ( కెమిస్ట్రీ ) / ఎంఎస్సీ ( ఆర్గానిక్ లేదా ఎనలైటికల్ కెమిస్ట్రీ ) , ఐటిఐ ఫిట్టర్ / డిప్లమా మెకానికల్

ఏ ఏ డిపార్ట్మెంట్స్ లో ఉద్యోగాలు : QA , QC , Production , Engineering Departments లో ఉద్యోగాలు ఉన్నాయి.

జాబ్ లొకేషన్ : హైదరాబాద్

ఇంటర్వ్యూలు జరిగే తేదీలు – మే 11 ,12, 13 తేదీల్లో

ఇంటర్వ్యూ జరిగే ప్రదేశాలు – నరసరావుపేట , గుంటూరు , విజయనగరం

ఇంటర్వ్యూ జరిగే ప్రదేశాలు మరియు తేదీలు 👇

కనీస వయస్సు : నోటిఫికేషన్ లో ఇవ్వలేదు

గరిష్ట వయస్సు : నోటిఫికేషన్ లో ఇవ్వలేదు

జీతం ఎంత ఉంటుంది : మీ అర్హత మరియు ఎంపిక కాబడే ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది .

ఇంటర్వ్యూ జరిగే ప్రదేశంలో కంపెనీ వారు మీకు అన్ని వివరాలు తెలియజేస్తారు .

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా

పరీక్ష విధానం : ఇంటర్వ్యూకు వచ్చే అభ్యర్థులను ఆధారంగా చేసుకుని కంపెనీ వారు పరీక్ష పెట్టవచ్చు , లేకపోతే ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించవచ్చు .

ఫీజు : ఎటువంటి ఫీజు లేదు

అప్లికేషన్ విధానం : అర్హులైన అభ్యర్థులు తమకు సంబంధించిన సర్టిఫికెట్లు మరియు రెజ్యూమ్ తో ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు , అప్లై చేయవలసిన అవసరం లేదు.

ఎలా అప్లై చెయాలి : ఇంటర్వ్యూకి హాజరైతే చాలు

ఇంటర్వ్యూకు హాజరుకాలేని అభ్యర్థులు వారికి చెందిన రెజ్యూమ్ ను మెయిల్ ద్వారా లేదా వాట్సాప్ లో పంపవచ్చు .

Mail ID – durgaprasad.d@hetero.com

Number – 8121040350

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *