Good News ! Andhra Medical College Jobs Notification 2025 | ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో ఉద్యోగాలు భర్తీ

Andhra Medical College Recruitment 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Andhra Medical College Notification 2025 : ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

తాజాగా విడుదల చేయబడిన ఈ నోటిఫికేషన్ ద్వారా విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర మెడికల్ కాలేజ్, కింగ్ జార్జ్ హాస్పిటల్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో 22 క్యాడర్లలో 71 ఉద్యోగాలను కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

రైల్వే లో పారామెడికల్ ఉద్యోగాలు భర్తీ – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 Andhra Medical College Recruiting 2025 : 

  • ఈ నోటిఫికేషన్ విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర మెడికల్ కాలేజీ నుండి విడుదల చేయబడినది.

🔥 Andhra Medical College Jobs Total Vacancies : 

  • తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 71 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 Andhra Medical College Notification Post Wise Vacancies : 

  • రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ – 1 పోస్టు
  • మెడికల్ ఫిజిసిస్ట్ – 2 పోస్టులు
  • రేడియోథెరపీ టెక్నీషియన్ – 2 పోస్టులు
  • మౌల్డ్ రూమ్ టెక్నీషియన్ – 1 పోస్టు
  • అనస్తీషియా టెక్నీషియన్ – 6 పోస్టులు
  • జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ – 3 పోస్టులు
  • రెసెప్షనిస్ట్ – 1 పోస్టు
  • జనరల్ డ్యూటీ అటెండెంట్ – 21 పోస్టులు
  • ఆఫీస్ సబార్డినేట్ – 4 పోస్టులు
  • టైపిస్టు/డేటా ఎంట్రీ ఆపరేటర్ – 1 పోస్టు
  • హాస్టల్ వార్డెన్లు (మహిళలు) – 3 పోస్టులు
  • లైబ్రరీ అటెండెంట్ – 2 పోస్టులు
  • క్లాస్ రూమ్ అటెండెంట్ – 1 పోస్టు
  • ప్రోస్తెటిక్ & ఆర్థో టెక్నీషియన్ – 5 పోస్టులు
  • వంటవాళ్లు (కుక్స్) – 4 పోస్టులు
  • అంబులెన్స్ డ్రైవర్లు – 3 పోస్టులు
  • హాస్టల్ అటెండెంట్ (మహిళలు) – 3 పోస్టులు
  • C-Arm టెక్నీషియన్ – 1 పోస్టు
  • EEG టెక్నీషియన్ – 1 పోస్టు
  • స్పీచ్ థెరపిస్ట్ – 2 పోస్టులు
  • OT టెక్నీషియన్ – 2 పోస్టులు
  • OT అసిస్టెంట్ – 2 పోస్టులు

🔥 Andhra Medical College Jobs Qualifications : 

  • పోస్టులను అనుసరించి పదో తరగతి,  ఇంటర్మీడియట్, డిగ్రీ మరియు ఇతర విద్యార్హతలు పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

🔥 Andhra Medical Jobs Salaries : 

  • రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ – 61,960/-
  • మెడికల్ ఫిజిసిస్ట్ – 61,960/-
  • రేడియోథెరపీ టెక్నీషియన్ – 32,670/-
  • మౌల్డ్ రూమ్ టెక్నీషియన్ – 32,670/-
  • అనస్తీషియా టెక్నీషియన్ – 32,670/-
  • జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ – 18,500/-
  • రెసెప్షనిస్ట్ – 18,500/-
  • జనరల్ డ్యూటీ అటెండెంట్ – 15,000/-
  • ఆఫీస్ సబార్డినేట్ – 15,000/-
  • టైపిస్టు/డేటా ఎంట్రీ/కంప్యూటర్ ఆపరేటర్ – 18,500/-
  • హాస్టల్ వార్డెన్ (మహిళలు) – ₹18,500/-
  • లైబ్రరీ అటెండెంట్ – 15,000/-
  • క్లాస్ రూమ్ అటెండెంట్ – 15,000/-
  • ప్రోస్తెటిక్ & ఆర్థో టెక్నీషియన్ – 21,500/-
  • వంటవాళ్లు (కుక్స్) – 15,000/-
  • అంబులెన్స్ డ్రైవర్లు – 23,780/-
  • హాస్టల్ అటెండెంట్ (మహిళలు) – 15,000/-
  • C-Arm టెక్నీషియన్ – 32,670/-
  • EEG టెక్నీషియన్ – 32,670/-
  • స్పీచ్ థెరపిస్ట్ – 40,970/-
  • OT టెక్నీషియన్ – 32,670/-
  • OT అసిస్టెంట్ – 15,000/-

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • 26-07-2025 తేది నుండి అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • 03-08-2025 తేది లోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి.

🔥 వయస్సు : 

  • గరిష్ట వయసు 42 సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

  1. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
  2. అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
  3. PwBD అభ్యర్థులకు 10 ఏళ్ళు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ ఫీజు వివరాలు :

  • OC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 500/-
  • SC, ST, BC, EWS, PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 350/-

🔥 ఎంపిక విధానం  : 

  • ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని రకాల ఉద్యోగాలను కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు కాబట్టి ఉద్యోగాలు ఎంపిక విధానంలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. 

🔥 అప్లికేషన్ విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు ముందుగా నోటిఫికేషన్ తో పాటు ఇచ్చిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసి దానిలో ఉన్న అన్ని వివరాలు స్వయంగా నింపి, అప్లై చేయడానికి అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలను జాతపరిచి ఆంధ్ర మెడికల్ కాలేజ్ అడ్మిన్ విభాగంలో అందజేయాలి.

🔥 ఎలా అప్లై చెయాలి :

క్రింద మీకోసం అన్ని నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి. 

Download Notification & Application

✅  Official Website – Click here 

🔥 ముఖ్యమైన గమనిక : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *