GAIL Non Executive Jobs Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024 | Gas Authority Of India Limited Recruitment 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 391 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత గల నిరుద్యోగులు అందరూ అప్లై చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేయండి. ప్రస్తుతం ఈ ఉద్యోగాల షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 391

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ 

🔥 అర్హత : సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు 

🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్ట వయసు 40 సంవత్సరాలు 

🔥 ఫీజు : 

  • GEN / EWS / OBC (NCL) అభ్యర్థులకు ఫీజు 50/-
  • SC, ST, PWD అభ్యర్థులకు ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : 

  • రాత పరీక్ష 
  • ఫిజికల్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 
  • మెడికల్ ఎగ్జామినేషన్ 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 08-08-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 07-09-2024

✅ ప్రస్తుతం విడుదలైన షార్ట్ప్రస్తుతం విడుదలైన షార్ట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోండి.

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *